Sankarambadi sundarachari biography of williams
Sankarambadi sundarachari biography of williams county...
శంకరంబాడి సుందరాచారి
శంకరంబాడి సుందరాచారి | |
|---|---|
| జననం | (1914-08-10)1914 ఆగస్టు 10 తిరుపతి, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| మరణం | 1977 ఏప్రిల్ 8(1977-04-08) (వయసు 62) తిరుపతి |
| జీవిత భాగస్వామి | వేదమ్మాళ్ |
శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 - ఏప్రిల్ 8, 1977) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత.
జీవిత విశేషాలు
[మార్చు]సుందరాచారి, 1914ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించాడు.
Sankarambadi sundarachari biography of williams brothers
అతని మాతృభాష తమిళం.[1]మదనపల్లెలోబిసెంట్ థియొసాఫికల్ కళాశాలలోఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు.
Sankarambadi sundarachari biography of williams
తండ్రి మందలింపునకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్ర పత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
అమితమైన ఆత్మవిశ